Manchu Manoj Is Back In To Movies,Writes An Emotional Post | Aham Brahmasmi

2020-02-13 1

Manchu Manoj surprised on twitter. He officially announced his next project on his own banner MM Arts.
#ManchuManoj
#AhamBrahmasmi
#ManchuManojnewmovie
#manchumanojdivorce
#manchumanojwife
#ManchuManojinterview
#mohanbabu
#tollywood
#movienews

ఇటీవలే మంచు మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ డైవర్స్ అనంతరం ఆయన మళ్ళీ పెళ్ళిచుకుంటాడా? అయితే ఎప్పుడు? అనే కోణంలో చర్చలు నడిచాయి. మరోవైపు రెండో పెళ్లి ఇప్పట్లో ఉండదని హింట్ ఇస్తూ వస్తున్న ఈ మంచువారబ్బాయి తాజాగా ఓ తీపి కబురు చెప్పి సర్‌ప్రైజ్ చేశాడు. ఇంతకీ ఏంటా కబురు? వివరాల్లోకి పోతే..!